: విజయవాడ దుర్గగుడి ఏఈవో రాంబాబు సస్పెండ్


విజయవాడ దుర్గగుడి ఏఈవో రాంబాబు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆలయ చీరల వేలం టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాంబాబుపై ఈవో నరసింగరావు చర్యలు తీసుకున్నారు. కాగా, దుర్గగుడి లడ్డూ బరువు 80 గ్రాములకు తగ్గించినట్లు ఈవో ఈ సందర్భంగా తలిపారు.

  • Loading...

More Telugu News