: జార్ఖండ్ లో క్లియర్ మెజారిటీ దిశగా బీజేపీ


జార్ఖండ్ లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి అనుకూలంగా వస్తున్నాయి. మొత్తం 81 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళ గమనిస్తే, బీజేపీ క్లియర్ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నట్టు కనపడుతోంది. ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో, జేఎంఎం 19 స్థానాలు, జేవీఎం 7 స్థానాలు, కాంగ్రెస్ 7, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News