: జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ముందంజ


ముస్లింలు అత్యధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తాజా సమాచారం మేరకు మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు గాను 69 స్థానాల్లో ట్రెండ్స్ తెలుస్తున్నాయి. వీటిల్లో బీజేపీ 22, పీడీపీ 17, కాంగ్రెస్స్ 10, ఎన్సీ 15, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో రెండు గంటలు గడిస్తే ఆధిక్యాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News