: జార్ఖండ్ లో ఎదురు లేని కమలం... బీజేపీ 26, కాంగ్రెస్ 2 ఆధిక్యం


జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ తిరుగులేని ఆధిక్యంవైపు దూసుకుపోతోంది. 26 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, జేఎంఎం 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. జేవీఎం 2 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.

  • Loading...

More Telugu News