: సీఆర్డీఏ బిల్లుకు శాసనసభ ఆమోదం


ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల సేకరణ కోసం నిర్దేశించిన సీఆర్డీఏ బిల్లును సుదీర్ఘ చర్చ అనంతరం శాసనసభ ఆమోదించింది. సీఆర్డీఎస్ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. బిల్లుకు మద్దతివ్వాలని ప్రతిపక్షాన్ని ఒప్పించేందుకు అధికార పక్షం ప్రయత్నించింది. రైతులకు న్యాయం చేయడంపై బిల్లులో పేర్కోలేదంటూ ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించింది. ప్రతిపక్షం బిల్లును వ్యతిరేకించింది. చివరికి మూజువాణి ఓటుతో సభ బిల్లును ఆమోదించింది.

  • Loading...

More Telugu News