: సభలో మాకు న్యాయం జరుగుతుందా?: జగన్


"శాసనసభలో మాకు న్యాయం జరుగుతుందా?" అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వివాదంపై ఆయన మాట్లాడుతూ, శాసనసభలో రోజాకు న్యాయం జరగాలన్నారు. ఉదయం నుంచి అంతా స్పీకర్ సమక్షంలోనే జరుగుతుండగా, ఆయన కనీసం అధికార పక్షాన్ని మందలించే స్థితిలో లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఆయన సమక్షంలోనే అంతా జరుగుతుంటే, రికార్డులు పరిశీలిస్తామని అంటున్నారని, దీంతో, తమకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News