: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత


కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. గత ఏడు నెలల నుంచి హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరికొంత విషమించడంతో, గత కొద్ది రోజులుగా వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కురువృద్ధుడైన వెంకటస్వామిని అభిమానులు 'కాకా' అని ప్రేమతో పిలుచుకుంటారు.

  • Loading...

More Telugu News