: బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ లో ముగిసిన భారత్ పోరాటం


దుబాయ్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ లో భారత్ పోరాటం ముగిసింది. ఈ రోజు ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్, చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సానియా ఓటమి చవిచూడగా, సాయంత్రం కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సెమీఫైనల్ మ్యాచ్ లో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో 18-21, 9-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో భారత్, బీడబ్ల్యూఎఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించింది.

  • Loading...

More Telugu News