: ట్విట్టర్ ను దాటిన ఇన్ స్టాగ్రాం


ఫోటో షేరింగ్ వెబ్ సైట్ ఇన్ స్టాగ్రాం వ్యాపార విలువలో ట్విట్టర్ ను దాటిపోయింది. ట్విట్టర్ విలువ 23 బిలియన్ డాలర్లు కాగా, ఇన్ స్టాగ్రాం వ్యాపార విలువ 35 బిలియన్ డాలర్లు దాటిపోయింది. ఇన్ స్టాగ్రాంకు 16 బిలియన్లకు పైగా ఖాతాదారులున్నారు. ఇన్ స్టాగ్రాంను ఫేస్ బుక్ సంస్థ 2012లో బిలియన్ డాలర్లు పెట్టి కోనుగోలు చేసింది. అప్పటి నుంచి దాని విలువ స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఖాతాదారుల విషయంలో ఇన్ స్టాగ్రాం గత తొమ్మిది నెలలుగా 50 శాతం వృద్ధితో సేవల్లో దూసుకుపోతోంది. అదే ట్విట్టర్ కొస్తే చివరి త్రైమాసికంలో 4.8 వృద్ధిరేటును మాత్రమే నమోదు చేసింది.

  • Loading...

More Telugu News