: తీహార్ జైలుకు టెర్రర్ ముప్పుందంటున్న నిఘా సంస్థలు... ఢిల్లీలో హై అలర్ట్


సిడ్నీ, పెషావర్ దాడుల నేపథ్యంలో భారత్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలును లష్కరే తోయిబా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించాయి. దీంతో, జైలు వద్ద బద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ కేంద్ర కారాగారంలో పలువురు లష్కరే టెర్రరిస్టులు ఖైదీలుగా ఉన్నారు. వారిని విడిపించుకునేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు విశ్లేషించాయి.

  • Loading...

More Telugu News