: టీఎస్ సర్పంచ్ లకు సచివాలయ గేట్ పాస్ లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ లకు శుభవార్త. సచివాలయంలోకి ప్రవేశించేందుకు అవసరమైన గేట్ పాస్ లను సర్పంచ్ లకు అందజేయాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మరో రెండు రోజుల్లో జారీ చేయనుంది. 1999లో టీడీపీ ప్రభుత్వం సర్పంచ్ లకు గేట్ పాస్ సౌకర్యం కల్పించగా... 2004లో ఆ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.