: భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించండి: స్వరూపానంద సరస్వతి


భారత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలని విశాఖ శారదా పీఠం అధినేత స్వామి స్వరూపానంద సరస్వతి డిమాండ్ చేశారు. అంతేకాకుండా, భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని కోరారు. సెక్యులర్ అన్న పేరుతో దేశంలోని హిందువులు అన్యాయానికి గురవుతున్నారని, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాజకీయ నేతలు స్వార్థ పూరిత రాజకీయాలను వదిలి, హిందువులను సంరక్షించాలని కోరారు.

  • Loading...

More Telugu News