: ప్రపంచ బ్యాంకు బృందంతో భేటీ అయిన ఏపీ విద్యుత్ శాఖ అధికారులు


ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రపంచ బ్యాంకు బృందంతో భేటీ అయ్యారు. వీరి సమావేశం హైదరాబాదులో కొనసాగుతోంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు విద్యుత్ అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సాయానికి సంబంధించిన నివేదికను సమర్పించారు.

  • Loading...

More Telugu News