: ఏదో ఒక ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు: బాలయ్య


కుదిరితే కొత్త రాజధానికి లేదంటే అనంతపురం జిల్లాకు దివంగత నేత ఎన్.టీ.రామారావు పేరును పెట్టాలని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరుకుంటున్నారు. గతంలో అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని గుర్తుచేస్తూ, ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే, అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు. ఒకవేళ డీలిమిటేషన్ లో భాగంగా అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తే, హిందూపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరదామని బాలయ్య అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News