: వెంకటరమణ మృతి బాధాకరం: జగన్


ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి నిజంగా బాధాకరమన్నారు. విధిని ఎవరూ ఆపలేకపోయారని అన్నారు. వెంకటరమణ మృతికి సీఎం చంద్రబాబు శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్ మాట్లాడారు. సింగపూర్ పర్యటనకు కార్పొరేట్ సంస్థలను తీసుకెళ్లిన చంద్రబాబు... వైద్య చికిత్స నిమిత్తం వెంకటరమణను కూడా సింగపూర్ తీసుకెళ్లి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News