: ఏపీ, తెలంగాణ ఎంపీలతో ఈ రాత్రి రైల్వే మంత్రి విందు సమావేశం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీలతో ఈ రాత్రి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు విందు సమావేశం నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల్లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై చర్చించనున్నారు. ఈ విందు సమావేశానికి ఎంపీలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన తొలి కేబినెట్ విస్తరణలో ప్రభు రైల్వే మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై ఆయన దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News