: నేడు అక్కినేని అంతర్జాతీయ అవార్డు ప్రదానం...కార్యక్రమానికి ఏపీ సీఎం హాజరు


వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురిని అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలతో సత్కరించనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నామని మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తోటకూర ప్రసాద్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News