: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ


అత్యంత వివాదాస్పదమైన ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రూ. 3,500 కోట్ల విలువైన ఈ ఒప్పందం విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రూ. 600 కోట్ల లోపు ఒప్పందాలను మాత్రమే ఆమోదించేందుకు ఆర్థిక మంత్రికి అధికారం ఉంటుంది.

  • Loading...

More Telugu News