: పాక్ లో తాలిబన్ల దాడిని ఖండించిన మోదీ


పెషావర్ లోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో తీవ్రంగా ఖండించారు. చిన్నారులను కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. చాలా అమాయకులైన వారిపై చేసిన దాడి చెప్పనలవికాని క్రూరత్వమైన, అతీతమైన చర్యగా ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనలో పిల్లలను కోల్పోయిన వారి బాధను తాను కూడా పంచుకుంటున్నానని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News