: పెద్ద పిల్లలనే చంపాలని చెప్పాం: పాక్ తాలిబాన్లు


పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో చిన్న పిల్లలను వదిలివేయాలని అక్కడి సాయుధులైన తాలిబాన్లకు చెప్పినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహరీక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. ఆర్మీ స్కూల్లో 23 మంది విద్యార్థులను, ఒక మహిళా ఉపాధ్యాయురాలిని హతమార్చింది తమ వారేనని తెలిపింది. ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని టీటీపీ నేత ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News