: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు 'ఆహుతి' ప్రసాద్


ప్రముఖ సినీ నటుడు 'ఆహుతి' ప్రసాద్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతకీ స్వస్థత చేకూరకపోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పలు చిత్రాల్లో నటించిన ప్రసాద్... 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'చందమామ', 'కొత్త బంగారులోకం' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News