: బీజేపీ ఎంపీలకు మోదీ హెచ్చరికలు


సభలు, సమావేశాల్లో ప్రసంగించేటప్పుడు ప్రజా ప్రతినిధులు 'లక్ష్మణ రేఖ'ను దాటరాదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలంతా వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్లమెంటుకు, పార్టీ సమావేశాలకు ఆలస్యంగా వస్తున్న వారికి మోదీ వార్నింగ్ ఇచ్చారు. నేటి ఉదయం సైతం చాలామంది ఎంపీలు, మంత్రులు పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఆలస్యంగా రాగా, మోదీ ఒకింత సీరియస్ అయినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News