: బలవంతపు మతమార్పిడి మంచిది కాదు: కేంద్ర మంత్రి సుజనా చౌదరి


బలవంతంగా మత మార్పిడి చేయడం మంచి పద్ధతి కాదని కేంద్ర శాస్త్ర, సాకేంతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, బలవంతపు మార్పిడి అంటే... సదరు వ్యక్తి హక్కును కాలరాయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టం తప్పులతడకగా ఉందని చెప్పిన ఆయన, పునర్విభజన చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News