: ఉగ్రవాది చెరలో ఉన్న విశ్వకాంత్ మా సంస్థ ఉద్యోగే: ఇన్ఫోసిస్


ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మార్టిన్ ప్రాంతంలోని కేఫ్ లో ఉగ్రవాది చెరలో బందీగా ఉన్న విశ్వకాంత్ అంకిరెడ్డి తమ ఉద్యోగేనని ఇన్ఫోసిస్ ధ్రువీకరించింది. అంతకుముందు ఉగ్రవాది చెరలో ఉన్న అతను గుంటూరు జిల్లా వాసి అని గుర్తించారు. కాగా ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News