: గాలి బెయిల్ కు సీబీఐ షరతులు


మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ కు సంబంధించిన షరతులను సీబీఐ సుప్రీంకు అందజేసింది. మొత్తం ఏడు షరతులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. వాటన్నింటికీ అంగీకరిస్తేనే బెయిల్ మంజూరువుతుందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో గాలికి బెయిల్ లభించినప్పటికీ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News