: చక్రి మృతి పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు, బాలకృష్ణ


ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చక్రి మరణంతో సినీ పరిశ్రమ ఓ గొప్ప సంగీత దర్శకుడిని కోల్పోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News