: పునాదులు తవ్వుతుండగా బయటపడ్డ 19వ శతాబ్దపు వెండి నాణేలు


కొత్త ఇంటిని నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా 19వ శతాబ్దపు వెండినాణేలు బయటపడ్డాయి. కేవలం రెండు అడుగుల లోతులో ఇవి ఉన్నాయి. ఈ ఘటన తమిళనాడు ఈరోడ్ సమీపంలోని కోడుముడి గ్రామంలో సంభవించింది. మొత్తం 125 నాణేలు బయటపడ్డాయని... వీటిపై క్వీన్ విక్టోరియా చిత్రం ఉందని ఈరోడ్ తహశీల్దార్ తెలిపారు. బయటపడ్డ నాణేలను పురావస్తు శాఖ వారికి అప్పజెబుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News