: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తుపాకులు కలిగిఉన్న ఇద్దరు బీహారీల అరెస్టు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తుపాకుల సంస్కృతి పెరుగుతోంది. బీహార్ నుంచి తుపాకులు సప్లై చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారు. దీంతో విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో తుపాకులతో బెదిరింపులకు దిగుతున్న పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యలో తెలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీహారీలు అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం గమనించిన పోలీసులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News