: మాజీ సీఎం మధుకోడాపై సీబీఐ ఛార్జిషీటు


బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఈరోజు ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనపై నేరపూరిత కుట్ర, మోసం నేరాలకుగానూ నిందితుడిగా పేర్కొంది. ఆయనతో పాటు జార్ఖండ్ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ బసు, మరో ఆరుగురిని ఈ కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొంది. ఈ మేరకు ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News