: ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో తొలి వికెట్ డౌన్


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో మాదిరిగానే స్వల్ప స్కోరుకే ఆసిస్ తొలి వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు 38 పరుగుల వద్ద ఆసిస్ ఓపెనర్ క్రిస్ రోజర్స్, కరణ్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన ఆసిస్ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం 50 బంతులను ఎదుర్కొన్న అతడు 45 పరుగులు చేశాడు. రోజర్స్ ఔటైన తర్వాత వార్నర్ కు జోడిగా షేన్ వాట్సన్ క్రీజులోకొచ్చాడు.

  • Loading...

More Telugu News