: తెలంగాణ జైళ్ల సిబ్బందికి బ్యాడ్జి, లోగో ఖరారు


తెలంగాణ రాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖ ఉద్యోగులకు బ్యాడ్జి, లోగో ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసులకు గతంలోనే కొత్త లోగో, బ్యాడ్జి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఫైర్ శాఖకు సంబంధించి కూడా లోగో, బ్యాడ్జి ఖరారు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News