: పోలీసుల నుంచి తప్పించుకోబోయి యువకుడి మృతి


బొమ్మాబొరుసు ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేయగా తప్పించుకొని పారిపోతూ కాలుజారి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం చిన్న తుంబళం గ్రామంలో జరిగింది. పోలీసులను తప్పించుకొని పరిగెడుతూ, ఆ యువకుడు ప్రమాదవశాత్తూ పడిపోయాడని తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News