: నా కొడుకు దుర్మార్గుడు... శిక్షించండి: క్యాబ్ డ్రైవర్ శివకుమార్ తల్లి


తన కొడుకు తప్పు చేశాడని, అతనిని శిక్షించాలని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ తల్లి కోరారు. తన కొడుకు దుర్మార్గుడని ఆమె అన్నారు. ఢిల్లీ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ తన నేరాన్ని అంగీకరించాడని, అత్యాచారం చేసినందుకు అతను ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News