: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్... 145 పరుగుల వద్ద వార్నర్ ఔట్


తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 258కి చేరుకున్న తర్వాత 145 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఔటయ్యాడు. మొత్తం 163 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 19 ఫోర్లతో 145 పరుగులు చేశాడు. కరణ్ శర్మ బౌలింగ్ లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టడంతో వార్నర్ పెవిలియన్ చేరాడు. టెస్టు కెరీర్ లో పదో సెంచరీ చేసిన వార్నర్, టీమిండియాతో ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించాడు.

  • Loading...

More Telugu News