: అనుష్క కోసం బెనారసీ పట్టుచీర కొన్న అమీర్ ఖాన్


తన సహ నటి అనుష్కా శర్మ కోసం అమీర్ ఖాన్ బెనారసీ పట్టుచీర కొనుగోలు చేశారు. పీకే చిత్ర ప్రమోషన్ లో భాగంగా కాశీ వెళ్ళిన ఆయన షాపింగ్ చేశారు. అనుష్క కోసం పట్టుచీర కొనేందుకు ఓ షాప్ కు వెళ్ళిన అమీర్ కు చీరను ఎంపిక చేసేందుకు దాదాపు గంట సేపు పట్టిందని అమీర్ ఖాన్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించిన ఈ పీకే చిత్రం ఈ నెల 19న విడుదలకానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News