: నేపాల్ లో లోయలోకి పడిపోయిన బస్సు... 18 మంది దర్మరణం


నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News