: భారీనౌకలో మాలేకు తాగునీరు పంపిన భారత్


మాల్దీవుల రాజధాని మాలేలో ప్రస్తుతం తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అక్కడి ప్రధాన నీటి శుద్ధి కేంద్రం అగ్నిప్రమాదం కారణంగా దెబ్బతినడంతో తాగేందుకు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. భారత్ మానవతా దృక్పథంతో విమానాల ద్వారా ఇప్పటికే మంచినీటిని పంపింది. తాజాగా, ఐఎన్ఎస్ దీపక్ అనే భారీనౌక ద్వారా మరోసారి తాగునీటిని తరలించింది. తాగునీరు కావాలంటూ మాల్దీవుల సర్కారు శ్రీలంక, అమెరికా, చైనాలను కూడా అభ్యర్థించింది.

  • Loading...

More Telugu News