: జానకీరామ్ చితికి నిప్పంటించిన తనయుడు


నందమూరి జానకీరామ్ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన చితికి తనయుడు తారక రామారావు నిప్పంటించాడు. అంత్యక్రియలు జరుగుతున్న ముర్తుజాగూడ ఫాంహౌస్ వద్ద ప్రస్తుతం విషాదం తాండవిస్తోంది.

  • Loading...

More Telugu News