: జానకీరామ్ మృతికి సంతాపం తెలిపిన మంత్రులు, నేతలు


నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకీరామ్ మృతికి తెలంగాణ డిప్యూటీ సీఏం రాజయ్య సంతాపం వ్యక్తం చేశారు. జానకీరామ్ మృతి పట్ల తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జానారెడ్డి, డీఎస్, పొంగులేటి సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పీతల సుజాత, మాణిక్యాలరావు, కామినేని, ఏపీ స్పీకర్ కోడెల, కాంగ్రెస్ నేత చిరంజీవి, టీడీపీ నేతలు జేసీ సోదరులు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News