: జానకీరామ్ మృతి వార్త ఆయన భార్యకు ఇంకా చెప్పలేదు
నందమూరి జానకీరామ్ మృతి చెందాడన్న విషయాన్ని ఇంకా ఆయన భార్యకు తెలియనివ్వలేదు. జానకీరామ్ కు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతోనే ఆమె షాక్ కు గురై కుప్పకూలిపోయారు. ఆయనను తాను చూడలేనని రోదిస్తున్నారు. కాగా, ఆయన మృతి చెందారని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.