: కోదాడకు క్యూ కట్టిన నల్గొండ, కృష్ణా, గుంటూరు టీడీపీ నేతలు


నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో, ఆయన బౌతిక కాయాన్ని చూసేందుకు నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు కోదాడకు చేరుకుంటున్నారు. స్కార్పియోను డ్రైవ్ చేస్తూ హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తుండగా ట్రాక్టర్ ను ఢీకొని జానకీరామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News