: జెనీలియా కొడుకు పేరు రియాన్
ఇటీవలే తల్లిదండ్రులైన జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లు తమ కుమారుడికి నామకరణం చేశారు. గారాల పుత్రుడికి రియాన్ రితేష్ దేశ్ ముఖ్ అని పేరు పెట్టినట్టు జెనీలియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. బంధుమిత్రుల సమక్షంలో నేడు బారసాల జరిపామని జెనీలియా వివరించింది.