: జస్టిస్ ఎన్.వి.రమణ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన చంద్రబాబు, వెంకయ్య


సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కుమార్తె భువన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో... నిన్ననే జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి భువనను ఆశీర్వదించి వచ్చారు.

  • Loading...

More Telugu News