: అమెరికా రక్షణ మంత్రిగా భారత్ మద్దతుదారుడు కార్టర్


అత్యంత కీలకమైన అమెరికా రక్షణశాఖ మంత్రి పదవికి ఆస్టన్ కార్టర్ ను అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంపిక చేశారు. ఒబామాకు కార్టర్ అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా, భారత్ కు మద్దతుదారుడు కూడా. రక్షణ మంత్రిగా కార్టర్ ను ఒబామా ఎంపిక చేయడంతో... భారత్, అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం కార్టర్ కు ఉంది.

  • Loading...

More Telugu News