: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం 520 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోగా సత్య నాదెళ్ల రికార్డు సృష్టించారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా పగ్గాలు అందుకున్న తెలుగుతేజం సత్య నాదెళ్ల 520 కోట్ల రూపాయల వేతనం అందుకోనున్నారు. ఆయనకు ఆ వేతనం అందజేయడానికి షేర్ హోల్డర్లు అంగీకరించారు. దీంతో సత్య నాదెళ్ల ప్రపంచలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోగా రికార్డులకెక్కారు.