: విశాఖలో నావికాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు


నావికాదళ దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. అక్కడి బీచ్ రోడ్డులో జరుగుతున్న నావికాదళ ప్రత్యేక విన్యాసాలను ఆయన వీక్షిస్తున్నారు. సముద్ర జలాలపై, ఆకాశంలో హెలికాప్టర్లతో సిబ్బంది చేస్తున్న విన్యాసాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి.

  • Loading...

More Telugu News