: శివసేన ఎంపీలు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు: సీఎం పడ్నవిస్
మహారాష్ట్ర ప్రభుత్వ తొలి కేబినెట్ విస్తరణలో శివసేన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అనే విషయానికి తెర పడింది. రేపటి కార్యక్రమంలో సేన పార్టీ నుంచి ఐదుగురు కేబినెట్, ఏడుగురు సహాయమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఇద్దరం కలసి రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పారు.