: హుదూద్ నష్టాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం


హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంక్ బృందం విశాఖపట్నంలో నేడు పర్యటించింది. దాదాపు 10 మంది సభ్యులున్న వరల్డ్ బ్యాంకు బృందం నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. కలెక్టర్ ఈ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టాల వివరాలను తెలియజేశారు. తుపాను సృష్టించిన బీభత్సం తాలూకు చిత్రాలతో కూడిన ప్రదర్శనను వారు తిలకించారు.

  • Loading...

More Telugu News