: ప్రత్యేక అధికారిగా సోమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ


జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారిగా సోమేష్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తనను ప్రత్యేక అధికారిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా చేయడానికి తనవంతు కృషి చేస్తానని సోమేష్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియడంతో కమిషనర్ సోమేష్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.

  • Loading...

More Telugu News