: రాత్రికి రాత్రే ఏ సమస్యా పరిష్కారం కాదు: గవర్నర్
రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య కూడా రాత్రికి రాత్రే పరిష్కారం కాదని అన్నారు. ఇంటర్ పరీక్షలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.